UPSC CDS II -2024

UPSC CDSE II – 2024 నోటిఫికేషన్ విడుదల

ఆర్మీ ,ఎయిర్ ఫోర్స్, నేవీ కమిషన్ ర్యాంక్ పోస్టులు

త్రివిధ దళాలకు చెందిన ఐదు అకాడమీలో 459 పోస్టులు

ఎంపిక అయితే శిక్షణా సమయంలో నెలకు Rs 56100 స్టైఫండ్

యూపీఎస్సీ CDS II 2024 ఆన్లైన్ ఫామ్

మొత్తం ఖాళీల సంఖ్య : 459

క్లుప్త సమాచారం:

కం బైండ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జాం టు 2024 నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది ఆసక్తి కలిగిన విద్యార్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయగలరు

అప్లికేషన్ రుసుము:

OC , BC కి చెందిన వారికి Rs 200/-

Female, SC ,& ST కి చెందిన వారికి రుసుము ఏమీ లేదు

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ : 15-05-2024

అప్లై చేసుకొనుటకు చివరి తేదీ : 04-06-2024 Till 06 : 00PM

తప్పులు సరిచేసుకొనుటకు : 05-06-2024 to 11-06-2024

ఎగ్జామ్ తేదీ : 01-09-2024

వయస్సు

ఐఎంఏ అండ్ ఇండియన్ నేవీ : 02-07-2001 అండ్ 01-07-2006 మధ్య జన్మించిన పెళ్లిగానీ పురుషులు అర్హులు

ఎయిర్ ఫోర్స్ అకాడమీ : 20 నుండి 24 (02-07-2001. నుండి 01-07-2005) మధ్య వయసు కలిగిన వారు అర్హులు

రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడును

క్వాలిఫికేషన్

Qualification

  • For I.M.A. and Officers’ Training Academy, Chennai: Degree of a recognized University or equivalent.
  • For Indian Naval Academy: Degree in Engineering from a recognized University/Institution.
  • For Air Force Academy: Degree of a recognized University (with Physics and Mathematics at 10+2 level) or Bachelor of Engineering
Vacancy Details
Post NameTotal
Combined Defence Service (II) Exam 2024
Indian Military Academy, Dehradun – 159th (DE) Course commencing in July 2025 [including 13 vacancies reserved for NCC `C’ (Army Wing) holders]100
Indian Naval Academy, Ezhimala – Course commencing in July, 2025 Executive Branch (General Service)/Hydro [including 06 vacancies for NCC ‘C’ Certificate (Naval Wing) holders32
Air Force Academy, Hyderabad – (Pre-Flying) Training Course commencing in July, 2025 i.e. No. 218 F(P) Course. [including 03 vacancies are reserved for NCC ‘C’ Certificate (Air Wing) holders through NCC Special Entry]32
Officers’ Training academy, Chennai (Madras) 122nd SSC (Men) (NT) (UPSC) Course Commencing in October, 2025.276
Officers Training Academy, Chennai (Madras) 36th SSC Women (NT) (UPSC) Course commencing in October, 2025.19
Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links
Apply OnlineClick Here
NotificationClick Here
Official WebsiteClick