ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు
ఇండియన్ ఆర్మీ జనవరి 25 లో ప్రారంభమయ్యే 52వ 10 ప్లస్ టు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టిఇఎస్ ) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది .
మొత్తం పోస్టుల సంఖ్య : 90
అర్హత
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60% మార్కులతో టెన్ ప్లస్ టు ( ఫిజిక్స్ , కెమిస్ట్రీ , మ్యాథమెటిక్స్ ) లేదా దానికి సమానమైన పరీక్షతోపాటు జెఈఈ మెయిన్స్ 20 24 లో ఉత్తీర్ణులై ఉండాలి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి
వయస్సు :
16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల
ఎంపిక విధానం :
జెఈఈ మెయిన్స్ స్కోరు స్టేజి 1 స్టేజ్ టు పరీక్షలు , ఇంటర్వ్యూ , మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు మధ్య ఉండాలి.
కోర్సు శిక్షణ మొత్తం ఐదు ఏళ్ల కోర్స్ శిక్షణ కొనసాగుతోంది . ఇందులో ఏడాది పాటు బేసిక్ మిలటరీ ట్రైనింగు నాలుగేళ్లు , టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు శిక్షణ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇంజనీరింగ్ బీఈ బీటెక్ డిగ్రీ అందజేస్తారు .
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 13 -5- 2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 13- 6 -2024
వెబ్సైట్ : https://www.joinindianarmy.nic.in/default.aspx
Apply Online : Click Here