
SI & ASI Posts in BSF
కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( BSF ) పారామెడికల్ స్టాఫ్, గ్రూప్ డి , సి , నాన్ గెజిటెడ్ , నాన్ మినిస్ట్రీయల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష , మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్ కరుతుంది
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్ -బీ, సీ (నాన్-గెజిటెడ్, నాన్ మిని స్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగాల్లో 14 ఎస్ఐ (స్టాఫ్ నర్స్) ‘గ్రూప్-బి పోస్టులు. అన్ రిజర్వుడ్కు 4. ఈడబ్ల్యూఎస్కు 3, ఓబీసీలకు 4. ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 కేటాయించారు. గ్రూప్- సి పోస్టు లైన ఏఎస్ ఐ ఖాళీలు 85.అన్ రిజర్వుడు 31, ఈడబ్ల్యూ ఎస్కు 9, ఓబీసీలకు 24, ఎస్సీ, 13, ఎస్టీలకు 8 కేటాయించారు.
- ఎస్ఐ (స్టాఫనర్స్)-14: 10-2/ తత్సమాన పరీక్ష, జనరల్ నర్సింగ్లో డిగ్రీ/ డిప్లొమా పాసవ్వాలి. సెంట్రల్ లేదా స్టేట్ సర్సింగ్ కౌన్సిల్ జనరల్ నర్స్ అండ్ మిడ్వైపైగా రిజిస్టర్ కావాలి. * ట్యూబర్ క్యూలోసిస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, సిస్టర్ ట్యూటర్, పబ్లిక్ హెల్త్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ రంగాల్లో అను భవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయసు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. - ఏఎస్సై (ల్యాబ్ టెక్నీషియన్)-38: సైన్స్ సబ్జెక్టుతో 10+2/ తత్సమాన పరీక్ష, మెడికల్ ల్యాబొరెటరీ టెక్నాలజీలో డిప్లొమా పాసవ్వాలి.
వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. - ఏఎస్సై/ ఫిజియోథెరపిస్ట్-47: సైన్స్ సబ్జెక్టుతో 10-2/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఫిజియోథెరపీలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేయాలి.
వయసు 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్షలు రాయబోయేవాళ్లు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు దరఖాస్తుకు అనర్హులు.
గరిష్ట వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్లకు కేటగిరీని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది. అన్ రిజర్వుడ్ డిపార్ట్మెంటల్ అభ్యర్థుల గరిష్ఠ వయసు 40, ఎస్సీ/ ఎస్టీలకు 45 ఏళ్లు,
-ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషి యెన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్ష ఆధారంగా అభ్య ర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష ఎలా?
ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి
దశలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానంలో వంద ప్రశ్నలకు ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయి. స్తారు. వ్యవధి రెండు గంటలు. వివిధ పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షను నిర్వహిస్తారు. సమాధానాలను ఓఎంఆర్ షీట్ పై గుర్తించాలి.
- ఎస్పై (స్టాఫ్ నర్స్): పార్ట్-1 జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఆప్టి 25మార్కులు •
- పార్ట్-2 హ్యూమన్ అనా టమీ అండ్ ఫిజి- 25 మార్కులు
పార్ట్-3 ప్రొఫెషనల్ మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్, హెల్త్ అండ్ ఇల్నెస్, నర్సింగ్ కేర్ ఆఫ్ పర్సన్స్, పెగ్నెన్సీ అండ్ లేబర్ మిడ్ వైఫరీ – 50 మార్కులు - ఏఎస్సై (ల్యాబ్ టెక్నీషియన్): ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది.
- పార్ట్-1 జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ – 25 మార్కులు *
- పార్ట్-2 హ్యూమన్ అనాటమీ అండ్
ఇన్స్పెక్టర్ (లైబ్రేరియన్)
ఇవి రెండు పోస్టులు. దరఖాస్తు చేయాలంటే.. లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ/ లైబ్రరీ అండ్ ఇన్ఫ ర్మేషన్ సైన్స్ పాసవ్వాలి. • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ/ ప్రభుత్వ రంగసంస్థల్లో రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. - లైబ్రరీ సైన్స్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పీజీ, కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.
- వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఈ రెండు ఉద్యోగాలు అన్లిజర్వుడ్ కేటగిరీ కిందికి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము : ఎస్సై/ స్టాఫ్ నర్స్కు రూ.200
మిగిలిన వాటికి రూ :. 100/
ఎంపిక:
రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష:
ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్లు ఉంటాయి. రాత పరీక్షలో 45 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
రెండో దశలో పిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరి శీలన అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి.. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెబ్సైట్లో ప్రకటిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: 17.06. 2024.
వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
పోస్టులు :
మొత్తం 85 పోస్టుల్లో
ఎస్ఐ / స్టాఫ్ నర్స్ -14 ,
ఎస్ఐ / ల్యాబ్ టెక్నీషియన్ – 38 ,
ఏఎస్ఐ / ఫిజియోథెరఫీస్ – 47 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి
అర్హత :
పోస్టులను అనుసరించి 10 +2 , డిగ్రీ , డిప్లమో కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి
ఏఎస్ఐ / ల్యాబ్ టెక్నీషియన్ కు- 18 నుంచి 25 ఏళ్ల మధ్య
ఏఎస్ఐ / ఫిజియోథెరపిస్టుకు – 20 నుంచి 20 ఏళ్ల మధ్య
ఎస్సై / స్టాఫ్ నర్స్ పోస్టులకు – 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
వేతనం :
ఎస్సై / స్టాఫ్ నర్స్ కు — Rs 35,400 /- నుండి Rs 1,12,400/-
ఏఎస్ఐ కి – Rs 29,200 -Rs 92,300
సెలక్షన్ ప్రాసెస్ :
- రాత పరీక్ష
- ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్
- ఎఫిషియన్సీ టెస్ట్
- నాలెడ్జ్ ట్రేడ్ టెస్ట్
- మెడికల్ ఎగ్జామినేషన్
అప్లికేషన్స్ :
ఆన్లైన్లో జూన్ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలకు వెబ్సైట్లో సంప్రదించాలి
Last Date | 17-06-2024 |
Official Website | Click Here |