
RAJIV GANDHI UNIVERSITY OF KNOWLEDE TECHNOLOGIES – BASAR
Basar, Nirmal (Dist), Telangana, INDIA – 504107
ADMISSION NOTIFICATION FOR 6-YEAR INTEGRATED B.TECH. PROGRAM 2024-25
No. 4/RGUKT (TG)/ B.Tech./ Admissions/2024Date: 27.05.2024
Online applications are invited from eligible candidates for Admission in to Six Year Integrated B.Tech. Program for the academic year 2024-25, Interested candidates can apply for admission online | | through TS online centre/ Meeseva/ University website
www.rgukt.ac.in.
| Candidates can submit online applications from 01.06.2024. The last date for receiving online applications is 22.06.2024. For more details visit www.rgukt.ac.in or by email: Padmissions @rgukt.ac.in
Sd/- Special Officer
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం- బాసర ,
బాసర, నిర్మల్ (జి),తెలంగాణ, ఇండియా- 504107
6 సంవత్సరాల సమీకృత బిటెక్ డిగ్రీ విద్యాకార్యక్రమం ప్రవేశ ప్రకటన 2024-25
No. 4/RGUKT (TG)/ B.Tech./ Admissions/2024
Date: 27.05.2024
ఆరు సంవత్సరాల సమీకృత చిటెక్ డిగ్రీ విద్యా కార్యక్రమం మొదటి సంవత్సరం 2024-25 లో ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి * దరఖాస్తులను కోరడమైనది. ఆసక్తి కల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సమీపం లోని టి.యస్. ఆన్లైన్ / మీసేవా/విశ్వవిద్యాలయ వెబ్ సైటు | |
wwww.rgukt.ac.in
ద్వారా ఆన్లైన్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
| అభ్యర్థులు 01.06.2024 నుండి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 22.06.2024. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఇమెయిల్ ద్వారా admissions@rgukt.ac.in ని సందర్శించండి.
సం/-
స్పెషల్ ఆఫీసర్



Starting Date | 01-06-2024 |
Last Date | 22-06-2024 |
Official Website | Click Here |
Apply Online | from 01-06-2024 Click Here |