National Institute of Nutrition ( NIN)-Hyd

ఎన్ఐఎన్ 44 ఉద్యోగాలు హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(నిన్)..

1 .టెక్నికల్ అసిస్టెంట్,

2 . ల్యాబొరేటరీ అటెండెంట్.

ఉద్యోగాల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది.

టెక్నికల్ అసి స్టెంట్-8 పోస్టులు,

టెక్నీషియన్ 1-14 పోస్టులు,

ల్యాబొరేటరీ అటెండెంట్ 1- 22 పోస్టులు

పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్కు
నెలకు రూ.35,400
-రూ.1,12,400, టెక్నిషియను
రూ.19,900 – రూ.63,200,
ల్యాబొరేటరీ అటెండెంటు రూ.18,000 – రూ. 56, 900 వేతనం అందుతుంది.

కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. »

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.


» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది:
23.05.2024
» ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 16.06.2024
» పరీక్ష తేది: 2024, జూలైలో
ఉంటుంది.
» వెబ్సైట్: www.nin.res.in

Starting Date23-05-2024
Last Date16-06-2024
Exam DateJuly , 2024
Official WebsiteClick Here