నల్సార్ యూనివర్సిటీలో పీహెచ్ డీ ప్రోగ్రామ్ :
హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.. 2024-25 విద్యా సంవత్సరానికి పీహెచీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
» ప్రోగ్రామ్ వివరాలు : పీహెచ్ (విభాగాలు: లా, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్)
» మొత్తం సీట్ల సంఖ్య : 15
» అర్హత:
కనీసం 55 శాతం మార్కులతో సంబం ధిత విభాగంలో పీజీ లేదా కంపెనీ సెక్రటరీ ఎగ్జామ్/ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫైనల్ ఎగ్జామ్ ఉత్తీర్ణులైన అభ్య ర్థులు అర్హులు.
ముఖ్యసమాచారం :
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా. »
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 14.07.2024
» ఆన్లైన్ ప్రవేశ పరీక్ష తేదీ : 20.07.2024
» వెబ్సైట్ : https://apply.nalsar.ac.in/ phdapplicationform
No of Vacancies | 15 |
Last Date | 14-07-2024 |
Exam Date | 20-07-2024 |
Official Website | Click Here |