దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర విభాగాలు/శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 312 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీ ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
» మొత్తం పోస్టుల సంఖ్య : 312
పోస్టుల వివరాలు :
» డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్ – 4 పోస్టులు
» డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ – 67 పోస్టులు
» సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ – 4 పోస్టులు
» స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ – 132 పోస్టులు
» స్పెషలిస్ట్ గ్రేడ్-3 – 35 పోస్టులు
» డిప్యూటీ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ – 09 పోస్టులు
» అసిస్టెంట్ డైరెక్టర్ – 04 పోస్టులు
» అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-2 – 46 పోస్టులు
» ఇంజనీర్, షిప్ సర్వేయర్ కం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ – 02 పోస్టులు
» ట్రైనింగ్ ఆఫీసర్ – 08 పోస్టులు
» అసిస్టెంట్ ప్రొఫెసర్ – 01 పోస్టులు
» అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదిత రాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా. »
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది : 13.06.2024
» వెబ్సైట్ : https://upsc.gov.in
Total Vacancies | 312 |
Last Date | 13-06-2024 |
Official Website | Click Here |