1 . ఎన్‌ఐటీవీఏఆర్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు :
పుణెలోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రిసెర్చ్.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
+ రిసెర్చ్ అసిస్టెంట్: 01
ల్యాబొరేటరీ టెక్నీషియన్: 01
డేటాఎంట్రీ ఆపరేటర్: 01
అర్హత:
సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు
పని అనుభవం.
వేతనం:
నెలకు రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు – రూ.31,000,
ల్యాబొరేటరీ టెక్నీషియన్‌కు – రూ.18,000,
డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు — రూ.17,000.
వయసు:
రిసెర్చ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు – 30 ఏళ్లు,
డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు – 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ : 14-06-2024.
2. | ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రిసెర్చ్.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3: 08
ల్యాబ్ అటెంండెంట్: 01
అర్హత:
పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని
అనుభవం.
వేతనం:
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుకు రూ.28,000.
ల్యాబ్ అటెండెంట్ ” పోస్టుకు రూ.15,800.
వయసు:
ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ | పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ : 10-06-2024.
ఈ రెండు రకాల పోస్టులకూ..
వేదిక: ఆడిటోరియం ఆఫ్ ఐసీఎంఆర్-నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్, రిసెర్చ్, ప్లాట్ నెం. 73, జీ-బ్లాక్, భోసరీ, పుణె,
వెబ్ సైట్:
www.nari-icmr.res.in//