ఎస్బీఐలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్-ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరే ట్ సెంటర్..రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడ ర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 150
» పోస్టుల వివరాలు : ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎం ఎంజీఎస్-2)-మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ -స్కే52-150.
» అర్హత :
ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు:
31.12.2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
» పే స్కేల్ : నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 లభిస్తుంది.
» ఎంపిక విధానం : అప్లికేషన్ షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 27.06.2024
» వెబ్సైట్ : https://sbi.co.in

Last Date | 27-06-2024 |
Apply Online | Click Here |