ASI ,Head Conistable Posts In BSF-1526

బీఎస్ఎఫ్ 1,526 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్).. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సబ్ ఇన్స్పె క్టర్, హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఆఫీసర్, హవల్దా ర్(క్లర్క్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్-2024 భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష/మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

» మొత్తం పోస్టుల సంఖ్య: 1,526.


పోస్టుల వివరాలు :


» హెడ్ కానిస్టేబుల్(హెచ్సీ) (మినిస్టీరియల్/ కంబా టెంట్ మినిస్టీరియల్),హవల్దార్ (క్లర్క్)-1283

» అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్(ఏఎస్సై) – (స్టెనోగ్రా ఫర్/కంబాటెంట్ స్టెనోగ్రాఫర్), వారెంట్ ఆఫీస ర్(పర్సనల్ అసిస్టెంట్)-243.


» అర్హత:

పోస్టును అనుసరించి 12వ తరగతి ఉత్తీ ర్ణులవ్వాలి. టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికేట్, నిర్దిష్ట శారీరక/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

» ఎంపిక విధానం:

1 . రాతపరీక్ష,

2 . ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్,

3 . ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్,

4 . ట్రేడ్ టెస్ట్,

5 . మెడి కల్ ఎగ్జామినేషన్,

6 . డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.


ముఖ్య సమాచారం:


» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.06.2024.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.07.2024

» వెబ్సైట్: https://rectt.bsf.gov.in

Starting Date09-06-2024
Last Date 08-07-2024
Apply OnlineClick Here