LLM Program in NALSAR University -Hyd


హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా.. 2024-25 విద్యా సంవత్సరానికి ఎల్ఎల్ఎం ప్రోగ్రా మ్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు :


» ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంకష్టి లాస్).


» కోర్సు వ్యవధి : రెండేళ్ల ఫుల్టైం ప్రోగ్రామ్

» మొత్తం సీట్ల సంఖ్య : 19

సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


» ఎంపిక ప్రక్రియ : ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తదిత రాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యసమాచారం :


» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 15.06.2024 »

హాల్టికెట్ డౌన్లోడింగ్ ప్రారంభం : 20.06.2024

» ప్రవేశ పరీక్ష తేదీ : 23.06. 2024


» ఇంటర్వ్యూ తేదీ(ఆన్లైన్) : 24.06. 2024


» వెబ్సైట్:

https://apply.nalsar.ac.in/Ilmiblapplicationform

Last Date15-06-2024
HallTicket DownLoading Date20-06-2024
Exam Date23-06-2024
Interview Date24-06-2024
Official WebsiteClick Here